వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్

by CNN TELUGU
0 comment

అమరావతి

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్

ఏపీ సీఐడీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెక్షన్‌ 24 కింద రఘురామకృష్ణరాజు అరెస్ట్‌

సెక్షన్‌ 50 కింద అరెస్ట్ చేస్తున్నట్లుగా కుటుంబసభ్యులకు నోటీసులు

124(A), 153(B), 505 IPC, 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు

అనంతరం ఆయన్ని మంగళగిరి సీఐడీ కార్యాలయానికి తరలించింది.

Related Posts

Leave a Comment