రైల్వే ఆసుపత్రిలో ఆక్సిజన్ లీక్..

by CNN TELUGU
0 comment

విజయవాడ రైల్వే ఆసుపత్రిలో ట్యాంకర్ నుంచి ఆక్సిజన్ లీక్..

లారీ ట్యాంకర్ నుంచి స్టోరేజీ ట్యాంక్ లోకి ఎక్కిస్తుండగా ఘటన…

సకాలంలో స్పందించి సరి చేసిన రైల్వే అధికారులు…

మూడు టన్నుల ఆక్సిజన్ వృధా..

రోగుల అవసరాల కోసం బయటి నుంచి మళ్లీ ఆక్సిజన్ సిలిండర్లను తెప్పించిన అధికారులు…

Related Posts

Leave a Comment