జాబ్ మేళాలో మంత్రి ధర్మాన సంచలన కామెంట్స్

by CNN TELUGU
0 comment

ఏపీలో మంత్రి ధర్మాన కృష్ణ దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఏపీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ నిర్వహించిన జాబ్ మేళాలో నోరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

నిరుద్యోగులను కుక్కలతో పోల్చారు. ఆవుకి ఇంత పచ్చగడ్డి వేస్తే కృతజ్ఞతగా ఉంటుంది, కుక్కకు బిస్కెట్ వేస్తే విశ్వాసంగా ఉంటుంది. నిరుద్యోగుల కోసం జగన్ ఇంత పెద్ద అవకాశం ఇచ్చి జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలిస్తుంటే మీరు కనీసం చప్పట్లు కూడా కొట్టడం లేదంటూ ఎత్తిపొడిచార

Related Posts