కలెక్టర్ కు కోవిడ్ పాజిటివ్

by CNN TELUGU
0 comment

కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ కొవిడ్ బారిన పడ్డారు.

అంతా స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా టెస్ట్ చేయించుకున్నారు.

ఈ టెస్ట్ లో ఆయనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించినట్లు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ బుధవారం నాడు స్వయంగా ప్రకటించారు.

ఇటీవల ఆయనను కలిసిన ప్రతి ఒక్కరు కోవిడ్ టెస్టు చేయించుకోవాలని సూచించారు.

కరోనా బారిన పడడంతో ఆయన కలెక్టర్ క్యాంపు కార్యాలయంలోనే హోం ఐసోలేషన్ లో తన కుటుంబ సభ్యులతోపాటు ఉన్నారు.

కలెక్టర్ కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లారు.

Related Posts

Leave a Comment