మాజీ CBI డైరెక్టర్ ఆత్మహత్య

by CNN TELUGU
0 comment

మాజీ CBI డైరెక్టర్ ఆత్మహత్య మాజీ సీబీఐ డైరెక్టర్ అశ్వనీ కుమార్(69) సిమ్లాలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు . ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించారు . గతంలో మణిపూర్ , నాగాలాండ్ గవర్నర్ గా ఆయన పనిచేశారు . కాగా అశ్వనీ కుమార్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది .

Related Posts

Leave a Comment