నిర్మానుష్యంగా ఖమ్మం రోడ్లు

by CNN TELUGU
0 comment

ఖమ్మంలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
తెలంగాణలో ప్రకటించిన లాక్డౌన్‌తో రాష్ట్ర రాజధానితో పాటు అన్ని జిల్లా కేంద్రాలలో రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా ఎస్పి, మరియు పోలీస్ కమిషనర్ పరిస్థితులను సమీక్షించారు. రోడ్ల మీద పోలీసులు మినహా ఇతరులెవరు కనిపించని పరిస్థితి.

ఉదయం కొద్ది గంటలపాటు లాక్డౌన్ సడలింపుతో జనం నిత్య అవసరాల కోసం రోడ్ల మీద బారులు తీరారు. బ్యాంకు పనివేళలను కుదించడంతో ఖమ్మంలో బ్యాంకులన్నీ ఉదయం ఎనిమిది గంటలకే తెరుచుకున్నాయి.

Related Posts

Leave a Comment