రేవంత్ రెడ్డి కి పవన్ కళ్యాణ్ ఫోన్..

by CNN TELUGU
0 comment

రేవంత్ రెడ్డి కి పవన్ కళ్యాణ్ ఫోన్.

అమరావతి, సెప్టెంబరు,14 : యురేనియం పై కలిసిపోరాడుదాం అన్న పవన్.
యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సోమవారం ఉదయం 10 గంటలకు దాస్పల్లా హోటల్ లో అఖిలపక్ష సమావేశం. సోమవారం అఖిలపక్ష సమావేశానికి రావాలని రేవంత్ ను ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. అఖిలపక్ష సమావేశానికి హజరౌతున్న రేవంత్ రెడ్డి.

Related Posts

Leave a Comment