సినీనటుడు నాగార్జున ఫాంహౌస్ లో మృతిదేహాం

by CNN TELUGU
0 comment

హైదరాబాద్ : సినీనటుడు నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో కుళ్ళిన మృతిదేహాం లభ్యం…

షాద్ నగర్ మండలంలో కేశంపేట్ పరిధిలోని నటుడు నాగార్జున వ్యవసాయ భూమిలో కుళ్లిన మృతిదేహాం..

పాపిరెడ్డి గూడలో 40 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగొలు చేసిన నాగార్జున..

ఈ నెల పదిన వ్యవసాయ కేత్రంలో మొక్కలు నాటిన నాగార్జున భార్య అమల… వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఎర్పాట్లు.

వ్యవసాయ సాగుపైన క్షేత్రంకి నిపుణులను పంపిన నాగార్జున కుటుంబ సభ్యులు.

పొలంలోని ఒక ప్రాంతంలో వున్న గదిలో కుళ్లిపొయిన మృతిదేహాన్ని గుర్తించిన నిపుణులు..

పోలీసులకు సమాచారం ఇచ్చిన స్దానికులు…నిపుణులు..

కుళ్లిపొయిన మృతిదేహానికి అక్కడే పొస్టు మార్టమ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న పోలీసులు..

గది సీజ్ చేసి గురువారం అక్కడే పొస్టు మార్టమ్ నిర్వహించనున్నారు.

మృతికి గల కారణాలు,మృతికి గురైన వ్యక్తి ఎవరన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై దర్యాప్తును ప్రారంభించారు. ఏడాది క్రితం అతడు చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే అతడిది హత్యనా..? ఆత్మహత్యనా..? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. మరోవైపు ఈ విషయంపై ఇంకా నాగార్జున స్పందించలేదు. ఇదిలా ఉంటే గతేడాది జూలైలో ఇదే ఫాంహౌస్‌లో ఎలక్ట్రిక్ షాక్‌కు గురై దంపతులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Related Posts

Leave a Comment