Latest News

రత్నాచల్ ఎక్స్ ప్రెస్ బోగీలను వదిలేసిన ఇంజిన్

Updated: July 7, 2015

విశాఖ నుండి విజయవాడ వస్తున్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు కొద్ది సేపటి తరువాత బోగీల్లో కూర్చొన్న వారు రైలు కదలడం లేదని గుర్తించారు. దీంతో ప్రయాణీకులకు ఏం అర్థం కాలేదు. ఏం అయ్యిందోనని అంటూ కిందకు దిగి చూశారు. రైలు ఇంజిన్ మాత్రం వెళ్లిపోతోంది ఇలా ఎందుకు అయ్యిందో వారికి అర్థం కాలేదు..ఈ విచిత్ర పరిస్థితి ప్రయాణీకులు మంగళవారం ఎదురైంది. రత్నాచల్ ఎక్స్ ప్రెస్ విశాఖ నుండి విజయవాడ వెళుతోంది. రెండు గంటల ఆలస్యంగా రైలు వచ్చింది.  కానీ దువ్వాడ - అనాకపల్లి వద్ద రైలు ముందుకు వెళ్లడం లేదని గుర్తించారు. కానీ రైలు ఇంజిన్ మాత్రం ఒక కిలో మీటర్ ముందుకెళ్లిపోయింది. ఈ సంఘటనని ఆలస్యంగా గుర్తించిన డ్రైవర్ రైలును నిలిపివేశాడు. సాంకేతిక లోపంతోనే ఈ సమస్య తలెత్తిందని పేర్కొంటున్నారు.
 
 
 
 
More News
➻ ఫలించని చర్చలు - ప్రభుత్వంలో టెన్షన్

➻ కోటీశ్వరుల ప్రాంతాలలో అన్న క్యాంటిన్లు ?

➻ అమరావతి పోలీసులకు అధునాతన డ్రోన్ లు

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ జగన్ తో 'చంద్రబాబు'కు సన్మానం చేయిస్తా - పిల్లి

➻ చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్

➻ క్షీణదశలో ముద్రగడ ఆరోగ్యం

➻  కోపం పురందేశ్వరిపైనా? లేక కమలంపైనా?

➻ కేసులు ఎత్తివేయలేం-చినరాజప్ప

➻ కాపులు ఉగ్రవాదులు కారు-దాసరి

➻ మిమ్మల్ని ఉపరాష్ట్రపతిని చేయరు-కేజ్రీవాల్

➻  ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు-చిరంజీవి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

➻  1.10 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చాం-చింతల

 
 

Related Stories