Latest News
హోమ్ >>Latest News

ఈశ్వరీబాయి ఫైర్ బ్రాండ్ లీడర్-కేసీఆర్

Updated :  --February 25, 2015

ఈశ్వరీబాయి ఫైర్ బ్రాండ్ పొలిటికల్ లీడర్ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.... 1969 తెలంగాణ ఉద్యమంలో ఈశ్వరీబాయి 
పాత్ర కీలకమన్నారు. ఆమె జన్మదిన వేడుకలు అధికారికంగా నిర్వహిస్తామన్నారు.ఈశ్వరీబాయి, కాకా, భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రలను తెలంగాణ జాతిరత్నాలు పేరుతో పాఠ్యాంశాల్లో చేర్చుతామని చెప్పారు. దళితుల అభివృద్ధిలో తెలంగాణను అగ్రభాగాన నిలబెడుతామన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషిచేస్తామని తెలిపారు. 
 
 
 
 
More News
➻ ఫలించని చర్చలు - ప్రభుత్వంలో టెన్షన్

➻ కోటీశ్వరుల ప్రాంతాలలో అన్న క్యాంటిన్లు ?

➻ అమరావతి పోలీసులకు అధునాతన డ్రోన్ లు

➻ బాబు వల్ల ట్రాఫిక్ సమస్య తప్ప ఉపయోగంలేదు

➻ ప్రకాశం టిడిపి నేతల కుమ్ములాట

➻ తెలంగాణలో భ్రష్టుపట్టిన రాజకీయాలు - జానా

➻ ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 స్మార్ట్‌ఫోన్ల డెలివరీ

➻ జగన్ తో 'చంద్రబాబు'కు సన్మానం చేయిస్తా - పిల్లి

➻ చత్తీస్ గడ్ లో భారీ ఎన్ కౌంటర్

➻ క్షీణదశలో ముద్రగడ ఆరోగ్యం

➻  కోపం పురందేశ్వరిపైనా? లేక కమలంపైనా?

➻ కేసులు ఎత్తివేయలేం-చినరాజప్ప

➻ కాపులు ఉగ్రవాదులు కారు-దాసరి

➻ మిమ్మల్ని ఉపరాష్ట్రపతిని చేయరు-కేజ్రీవాల్

➻  ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు-చిరంజీవి

➻ జగన్, ముద్రగడ ఎగిరిపోయే గాలిపటాలు

➻ ముద్రగడకి హాని జరిగితే చంద్రబాబుదే బాధ్యత

➻ మోసం మాటలుతో అధికారంలోకి రావచ్చు-పెద్దిరెడ్డి

➻ లోకేష్, బాబు చెప్పారని సాక్షిని ఆపుతారా-అంబటి

➻  1.10 లక్షల కోట్లు తెలంగాణకు ఇచ్చాం-చింతల

 
 

Related Stories